నందమూరి బాలకృష్ణ మరియు బోయపాటి శ్రీనుల కాంబోలో రాబోతున్న మూవీ టైటిల్ విషయంలో చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. చాలా టైటిల్స్ ను పరిశీలిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. వాటిలో సూపర్ హీరో మరియు మోనార్క్ టైటిల్స్ ఎక్కువగా ప్రచారం జరిగింది. సూపర్ హీరో టైటిల్ వల్ల నెగటివిటీ వచ్చే అవకాశం ఉందని భావించారట. ఆ తర్వాత ...
Read More » Home / Tag Archives: బిబి3 కి అదే టైటిల్ ను ఖరారు చేయనున్నారా?