బూతుకే పట్టం కట్టిన ప్రేక్షకులు..!
కరోనా కారణంగా మూతబడిన థియేటర్స్ ఇప్పుడిప్పుడే రీ ఓపెన్ చేస్తున్నారు. తమిళనాడులో కూడా అక్కడ థియేటర్స్ మల్టీప్లెక్సులు తెరిచారు. దీపావళి సందర్భంగా రెండు మూడు చిన్న సినిమాలను థియేట్రికల్ రిలీజ్ చేశారు. కోవిడ్ నేపథ్యంలో జనాలు థియేటర్స్ కి వస్తారో లేదో అనే ఆలోచనతో కొన్ని స్క్రీన్స్ లో మాత్రమే వాటిని ప్రసారం చేసారు. ఈ క్రమంలో ‘చితక్కొట్టుడు 2’ సినిమాకి తమిళ్ వర్షన్ ‘ఇరుత్తు అరియిల్ మురత్తు కూత్తు’ చిత్రాన్ని కూడా రిలీజ్ చేశారు. ‘చీకటి […]
