భర్త బిజినెస్ కి ప్రచారకర్తగా కాజల్

తన చిరకాల మిత్రుడు కం బిజినెస్ మేన్ గౌతమ్ కిచ్లుని చందమామ కాజల్ పెళ్లాడిన సంగతి తెలిసిందే. హనీమూన్ ముగియగానే కాజల్ తదుపరి షెడ్యూల్స్ పై దృష్టి సారించారు. ప్రస్తుతం ఆచార్య చిత్రీకరణ కోసం కాజల్ వెయిట్ చేస్తున్నారు. అంతేకాదు.. కాజల్ అగర్వాల్ తన భర్త కిచ్లుకి చెందిన ఇ-కామర్స్ సంస్థ `డిస్కర్న్ లివింగ్` కి ముఖచిత్రంగా మారనుందన్న సమాచారం అందింది. ఈ సంస్థ త్వరలోనే కాజల్ తో బ్రాండ్ పబ్లిసిటీకి సంబంధించిన బ్రోచర్లను ఆవిష్కరించబోతోందిట. ఆ […]

నెల అయ్యింది.. కాజల్ భర్త రొమాంటిక్ పోస్ట్

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ పెళ్లి మొన్న మొన్ననే అయినట్లుగా అనిపించింది. వారు మాల్దీవుల్లో సందడి చేసింది నిన్న మొన్నే అన్నట్లుగా అనిపించింది. కాని అప్పుడే కాజల్ కిచ్లుల వివాహం అయ్యి నెల రోజులు పూర్తి అయ్యింది. మొదటి నెల పూర్తి అయిన సందర్బంగా కిచ్లు రొమాంటిక్ ఫొటోను సగం వరకే షేర్ చేసి ఒక నెల పూర్తి అయ్యింది.. ఇంకా జీవితాంతం జర్నీ ముందు ఉంది అంటూ పోస్ట్ పెట్టాడు. వెనుక నుండి తీసిన […]

భర్త శ్రేయస్సు కోసం మిహీక ఉపవాస ధీక్ష

భర్త శ్రేయస్సు కోసం భార్య సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఉపవాసం చేయడం చూసేదే. ఈ ఆచారానికి తెలుగు సాంప్రదాయంలో ఉన్న విశిష్ఠత అంతా ఇంతా కాదు. కార్తీక మాసం ఉపవాస ధీక్షలకు సమయం ఆసన్నమైన వేళ నూతనవధూవరుల ఉపవాస ధీక్షలు తెలుగు నాట ఆసక్తికర చర్చకు తెర తీస్తున్నాయి. సరిగ్గా ఇలాంటి వేళ యంగ్ హీరో.. భళ్లాల దేవ రానా సతీమణి మిహీక కూడా ఉపవాస ధీక్షను ఆచరించారు. అయితే ఇది ఉత్తరాది ట్రెడిషన్ లో. […]

ఇలాంటి భార్యలనే భర్తలు ఎక్కువగా ఇష్టపడతారట..

సాధారణంగా ఎవరైనా తమ భాగస్వాముల నుండి గౌరవం, విశ్వాసం, అన్‌కండీషనల్ లవ్ లాంటివి కోరుకుంటారు. కానీ పురుషులు, మహిళలు తమ భాగస్వాముల నుండి రహస్యంగా కొన్ని విషయాలు కోరుకుంటారు. వారి భాగస్వాముల నుండి రహస్యంగా ఏం కోరుకుంటారో కొంతమందిని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఊహించని సమాధానాలు వచ్చాయి. అవేంటంటే.. పొగడ్తలు సాధారణంగా అబ్బాయిలు సమయం దొరికినప్పుడల్లా అమ్మాయిలను పొగుడుతారు. అమ్మాయిలు పొగడ్తలను ఎక్కువ ఇష్టపడతారని మనకు తెలుసు. కానీ కొంతమంది మగవారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు వారు చెప్పిన సమాధానం […]

భర్తను చంపేందుకు భారీ స్కెచ్.. బట్టబయలు చేసిన కూతురు

వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్తనే మట్టుబెట్టేందుకు స్కెచ్ వేసింది ఓ ఇల్లాలు.. కానీ కూతురు ఎంట్రీతో సీన్ రివర్స్ అయ్యింది. పరాయిమొగాళ్ల మీద మోజుతో కొందరు యువతులు.. పండంటి సంసారాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఇటీవల తెలుగురాష్ట్రాల్లో ఇటువంటి ఘటనలు నిత్యకృత్యంగా మారాయి. తూర్పుగోదావరి జిల్లా మండపేటకు చెందిన చెల్లుబోయిన కుమారికి చాలా క్రితం సుధాకర్తో పెళ్లయింది. వీరికి ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు. ఇద్దరు అమ్మాయిలకు ఇప్పటికే పెళ్లిల్లు కూడా చేశారు. ప్రేమగుడ్డిది ప్రేమకు వయస్సుతో సంబంధం లేదూ […]

భర్తతో నమిత సరస సల్లాపం అదిరెనులే

భార్యాభర్తల మధ్య అనుబంధం ఎలా ఉందో చెప్పేందుకు ఒకే ఒక్క ఫోటో చాలు. ఇదిగో అలాంటి ఓ అరుదైన ఫోటోని షేర్ చేసింది అందాల నమిత. తాజాగా నమిత తన ఇన్ స్టాలో షేర్ చేసిన ఫోటో వైరల్ గా మారింది. ఆమె తన హబ్బీ వీరేంద్ర చౌదరితో ఎంతో సన్నిహితంగా లాలనగా గడిపేస్తున్న ఈ ఫోటో యువతరంలో హాట్ టాపిక్ గా మారింది. “మేం ఇద్దరూ కలుసుకుని నాలుగు సంవత్సరాలు అయ్యింది. ఆ సమయంలో ఒక […]