ప్రముఖ కామెడీ నటి భారతీకి ఎన్సీబీ షాక్
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాత బాలీవుడ్ లోని డ్రగ్స్ దందా మొత్తం వెలుగుచూసింది. బాలీవుడ్ ప్రముఖులు ఈ డ్రగ్స్ వాడుతున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే పలువురిని పోలీసులు విచారించారు. తాజాగా బాలీవుడ్ కామెడీ క్వీన్ నటి భారతీ సింగ్ కు షాక్ తగిలింది. తాజాగా ముంబైలో ఉన్న ఆమె నివాసంపై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) దాడి చేసింది. భారతి సింగ్ తోపాటు ఆమె భర్తపైనా నిషేధిత పదార్థాలు తీసుకున్న ఆరోపణలు వచ్చాయని […]
