మన్మథుడు బర్త్ డే నాడు వెరైటీ ట్వీట్ చేసిన ‘మన్మథుడు 2’ డైరెక్టర్…!
నేడు ‘కింగ్’ నాగార్జున 61వ వసంతంలోకి అడుగుపెట్టాడు. మూడు దశాబ్దాలకు పైగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న అక్కినేని నాగార్జున జన్మదినోత్సవం సందర్భంగా సోషల్ మీడియా శుభాకాంక్షల వెల్లువ కురుస్తోంది. రాజకీయ ప్రముఖులు హీరో హీరోయిన్లు దర్శక నిర్మాతలు నటీనటులతో పాటు పలువురు ఇతర రంగాల వారు కూడా ఆయనకు బర్త్ డే విషెస్ తెలియజేశారు. ఈ క్రమంలో ‘చి.ల.సౌ’ ‘మన్మథుడు 2’ చిత్రాల దర్శకుడు రాహుల్ రవీంద్రన్ కూడా ట్విట్టర్ వేదికగా ఓ వెరటీ పోస్ట్ పెట్టాడు. […]
