శాండల్ వుడ్ రెబెల్ స్టార్ అంబరీష్ రెండవ వర్ధంతి సందర్భంగా ఆయన సతీమణి.. ప్రముఖ నటి సుమలత తన దివంగత భర్తకు నివాళులర్పించారు. సుమలత కుమారుడు అభిషేక్ .. దర్శన్ లతో కలిసి బెంగళూరులోని కంఠీరవ స్టూడియోలో వర్ధంతి కార్యక్రమం నిర్వహించగా.. పరిశ్రమ ప్రముఖులు హృదయపూర్వక నివాళి అర్పించారు. కథానాయకుడు దొడ్డన్న.. నిర్మాత రాక్లైన్ వెంకటేష్ ...
Read More » Home / Tag Archives: మాంద్యలో రెబల్ స్టార్ అంబరీష్ కి ఆలయం.. సుమలత ఎమోషన్