సుశాంత్ సింగ్ కేసులో రియా చక్రవర్తిపై సీబీఐ విచారణ సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ గురువారం దాదాపు 9 గంటల పాటు సీబీఐ విచారణతోనే గడిచిపోయింది. ఆ తర్వాతా విచారణ సాగించేందుకు సీబీఐ సిద్ధమైంది. ఇదిలా ఉండగానే పలు మీడియా చానెళ్లతో కంగన రనౌత్ సహా సుశాంత్ మాజీ ప్రేయసి అంకిత లోఖండే చేసిన వ్యాఖ్యలు ...
Read More »