అందాల చందమామ కాజల్ అగర్వాల్ సడెన్ పెళ్లిని అభిమానులు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. చూస్తుండగానే అంతా కలలా అయిపోయింది. అక్టోబర్ 30 న ముంబైకి చెందిన వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లును వివాహం చేసుకున్నారు. ప్రకటించిన తక్కువ సమయంలోనే పెళ్లయ్యింది. కొద్ది రోజుల్లోనే ఆమె హనీమూన్ ఆస్వాధనకు మాల్దీవులకు వెళ్లారు. క్రమం తప్పకుండా లైవ్ ఫోటోల్ని షేర్ చేస్తూ ...
Read More » Home / Tag Archives: మాల్దీవులు వదిలి డ్యూటీకి రావాలంటే కష్టమే పాపం!