మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం క్రాక్. శ్రుతిహాసన్ కథానాయిక. గోపిచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ ఫైనల్ షెడ్యూల్ శుక్రవారం నుండి గోవాలో జరుగుతోంది. రవితేజ- శ్రుతి హాసన్ జంట `పెర్ల్ ఆఫ్ ది ఓరియంట్` వద్ద చిత్రీకరణలో పాల్గొన్నారు. ఇంతకుముందు రాజా తన విమాన ప్రయాణం నుండి కొన్ని సెల్ఫీలను పంచుకోగా ...
Read More » Home / Tag Archives: మాస్ మహారాజా
Tag Archives: మాస్ మహారాజా
Feed Subscriptionఅన్నచెల్లి కాదు తండ్రి కూతురు
మాస్ మహారాజా రవితేజ అయిదు పదుల వయసు దాటి రెండేళ్లు అయినా కూడా మూడు పదుల వయసు వ్యక్తిగానే కనిపిస్తున్నాడు. సోషల్ మీడియాలో నిన్న ఆయన డాటర్స్ డే సందర్బంగా షేర్ చేసిన ఫొటో ఒకటి వైరల్ అవుతుంది. అందులో రవితేజ మరియు ఆయన కూతురు మోక్షద అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ముఖ్యంగా ఫొటోను చూసిన ...
Read More »