టాలీవుడ్ హంక్ రానా దగ్గుబాటి స్నేహితురాలు మిహీకా బాజాజ్ తో ప్రేమలో వున్నానని తొలిసారి సోషల్ మీడియా వేదికగా ప్రకటించి షాకిచ్చాడు. అప్పటి వరకు మిహీకా అంటే ఎవరికీ తెలియదు. ఆమె ముంబైలో ఓ ఆవెంట్ మేనేజ్మెంట్ సంస్థని రన్ చేస్తోందని ఆమెకూ ఫేజ్ 3 ప్రపంచంలో గొప్ప పాపులారిటీ ఉందని తెలిసింది కొద్దిమందికే. రానా ...
Read More »