అవును.. ఇది నిజం. ముచ్చటైన జంటకు ముడెట్టి మూడేళ్లు అయ్యింది. ఈ మూడేళ్లలో ప్రేమైక జీవనంలో ఆదర్శ జంటగా వెలిగిపోతూ నిరంతరం యూత్ కి గోల్స్ ఫిక్స్ చేస్తున్నారు. ఇదంతా ఎవరి గురించో చెప్పాలా? సమంత అక్కినేని – అక్కినేని నాగ చైతన్య జంట గురించే… నేడు ఈ జంట మూడవ వివాహ వార్షికోత్సవం సందర్భంగా ...
Read More »