నిన్న సాయంత్రం దాకా వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిల పెళ్లిలో పవన్ కళ్యాణ్ ఎక్కడని వెతికిన అభిమానులకు ఎట్టకేలకు గ్రీన్ టి షర్ట్ లో పవర్ స్టార్ దర్శనం ఇచ్చేటప్పటికీ ఆ వెలితి తీరిపోయింది. మెగా వెడ్డింగ్ లో కీలకమైన తాళికట్టు శుభవేళ ఘట్టం దిగ్విజయంగా ముగిసింది. మెగా ఫ్యామిలీతో పాటు ప్రత్యేకంగా ఆహ్వానించబడ్డ అతిథులతో ...
Read More » Home / Tag Archives: మెగాపెళ్లిలో 2000 కోట్ల మల్టీస్టారర్