మెగాస్టార్ చిరంజీవి మళయాళ సూపర్ హిట్ ‘లూసిఫర్’ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయనున్న సంగతి తెలిసిందే. ‘తనిఒరువన్’ దర్శకుడు మోహన్ రాజా ఈ మెగా రీమేక్ కి దర్శకత్వం వహించనున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ మరియు ఎన్వీఆర్ సినిమా బ్యానర్స్ పై రామ్ చరణ్ – ఎన్వీ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. అయితే మలయాళ ‘లూసిఫర్’ ...
Read More » Home / Tag Archives: మెగాస్టార్ సినిమాలో వాళ్లిద్దరూ సెట్ అవుతారా..?