అక్కినేని హీరో అఖిల్ నటిస్తున్న ‘మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్’ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెల్సిందే. ఈ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ దాదాపుగా పూర్తి అయ్యింది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను బన్నీ వాసు గీతాఆర్ట్స్ 2 బ్యానర్ లో నిర్మిస్తున్నాడు. అఖిల్ కు ఈ సినిమాతో మొదటి ...
Read More »