మెగాస్టార్ చిరంజీవి – మెహర్ రమేష్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. తమిళ్ లో సూపర్ హిట్ అయిన ”వేదలమ్” చిత్రాన్ని వీరు తెలుగులోకి రీమేక్ చేయనున్నారు. సిస్టర్ సెంటిమెంట్ తో యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందించిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను కూడా అలరిస్తుందని చిరు భావించాడట. అయితే చిరంజీవి ...
Read More »