చందమామ కాజల్ మోసపోయారా? అంటే అవునని తనే అంగీకరించారు. తాను కూడా పలు సందర్భంలో ఆన్ లైన్ మోసానికి గురయ్యానని డబ్బు పోయిందని తాజాగా కాజల్ వెల్లడించారు. సైబర్ మోసగాళ్ల కథాంశంతో రూపొందుతున్న మోసగాళ్లు ప్రమోషన్స్ లో పాల్గొన్న కాజల్ తాను వ్యక్తిగతంగా ఎదుర్కొన్న ఓ మోసం గురించి బహిరంగంగా వెల్లడించారు. ఒకటికి రెండు సార్లు ...
Read More » Home / Tag Archives: మోసపోయానన్న చందమామ కాజల్