ఏకంగా ముఖ్యమంత్రికే టోపీ పెట్టారు ఘనులు. సీఎం రిలీఫ్ ఫండ్ పైనే కన్నేసి సీఎం సంతకాన్నే ఫోర్జరీ చేశారు.నకిలీ చెక్కులతో లక్షల రూపాయలు డ్రా చేశారు. సీఎం కార్యాలయం అనుమానంతో ఈ భారీ దోపిడీ బయటపడింది. అసోం రాష్ట్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితులను ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్ పూర్ వాసులుగా గుర్తించి ...
Read More »