మలైకాకు యోగిని విన్యాసాలు ఒక వ్యసనం

మలైకా సోదరి అమృత అరోరా గురించి పరిచయం అవసరం లేదు. కంగనకు రంగోలిలా.. కరీనాకు కరిష్మాలా.. మలైకాకు అమృత అలా అన్నమాట. అయితే ఫికర్ ఏంటట? అని ప్రశ్నిస్తే దానికి ఆన్సర్ ఏంటో చూడాలి. తాజాగా మలైకా అరోరాను ఒక `యోగిని` అని వర్ణిస్తూ తన సోదరి యోగాసనాన్ని పంచుకుంది అమృత. ఈ విద్యలో తన సోదరి వ్యసనపరురాలు అంటూ చెప్పుకొచ్చింది. యోగా జిమ్ మెడిటేషన్ అంటే మలైకానే తలుచుకుంటారంతా. ఈ విషయాన్ని అమృత వెల్లడించింది. యోగా […]