తమిళనాడు రాజకీయాల్లోకి రజినీకాంత్ రంగ ప్రవేశంతో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. ప్రధానంగా ఈసారి అధికారంలోకి వస్తుందనుకుంటున్న డీఎంకే పార్టీకి ఇది శరాఘాతంగా మారింది. ఈ క్రమంలోనే రజినీకాంత్ రాకను డీఎంకే అధినేత స్టాలిన్ దెప్పిపొడుస్తున్నారు. తాజాగా రజినీకాంత్ పై పరోక్ష విమర్శలు చేశారు. స్టాలిన్ మాట్లాడుతూ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే గెలుపు ఖాయమని.. దీనిని అడ్డుకునేందుకు ...
Read More » Home / Tag Archives: రజినీకాంత్ పై పరోక్షంగా స్టాలిన్ హాట్ కామెంట్స్