బాలీవుడ్ క్రేజీ స్టార్ దీపికా పదుకొనే మొదట్లో రణబీర్ తో డేటింగ్లో వున్న విషయం తెలిసిందే. ఆ తరువాత వ్యక్తిగత కారణాల వల్ల బ్రేకప్ చెప్పిన దీపిక ఎనర్జిటిక్ హీరో రణ్ వీర్ సింగ్ తో ప్రేమలో పడింది. వీరి వివాహానికి ఇరు కుటుంబాల వారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇటలీలోని లేక్ కోమో వద్ద ...
Read More »