రిచా వర్సెస్ పాయల్: చివరికి క్షమించమని వేడుకుంది!

అయ్యిందేదో అయ్యింది… రాజీకొచ్చేద్దాం… నోరు జారినందుకు నన్ను క్షమించు ప్లీజ్!! ఇదీ పాయల్ ఘోష్ లేటెస్ట్ వెర్షన్. మీటూ వేదికగా రిచా చద్దా తన దర్శకుడు అనురాగ్ కశ్యప్ కి ఫోన్ కాల్ దూరంలో అందుబాటులో ఉంటుందని పాయల్ ఇంతకుముందు మీడియా వేదికగా నిందారోపణ చేసింది. దీనిపై సీరియస్ అయిన రిచా చద్దా ఆ ఇంటర్వ్యూ చేసిన చానెల్ సహా పాయల్ పైనా పరువు నష్టం దావా వేసింది. పరువు నష్టం దావాలో రిచా 1.10 కోట్లు […]