టాలీవుడ్ లో ‘మహానటి’గా స్థిరపడిపోయింది కీర్తి సురేష్. ‘నేను శైలజ’ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన కీర్తి ‘నేను లోకల్’ ‘అజ్ఞాతవాసి’ వంటి సినిమాల్లో నటించింది. తెలుగు తమిళ మలయాళ భాషల్లో స్టార్ హీరోలు స్టార్ దర్శక నిర్మాతలతో వర్క్ చేస్తూ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ‘మహానటి’ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ...
Read More »