‘స్వైప్ లెఫ్ట్ ఫర్ న్యూడ్స్’ అంటూ షాక్ ఇచ్చిన రెజీనా..!

‘శివ మనసులో శృతి’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది రెజీనా కసాండ్రా. ‘రొటీన్ లవ్ స్టోరీ’ ‘పిల్లా నువ్వు లేని జీవితం’ ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. స్టార్ హీరోయిన్ అనిపించుకోక పోయినా తన అందచందాలతో కొన్నేళ్ల పాటు కుర్రకారుని ఎంటర్టైన్ చేస్తూ వస్తోంది. ఇక సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ రెగ్యులర్ గా అప్డేట్స్ ఇస్తుంది. నిన్న (డిసెంబర్ 13) తన పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసిన […]

జనాలు మర్చిపోయిన రానా ‘1945’ రాబోతుంది

రానా హీరోగా రెజీనా హీరోయిన్ గా ‘1945’ అనే సినిమా తెరకెక్కింది. తమిళ దర్శకుడు సత్యశివ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళం మరియు హిందీలో కూడా విడుదల చేయబోతున్నట్లుగా అప్పుడు చెప్పాడు. మూడు సంవత్సరాల క్రితం తెరకెక్కిన ఈ సినిమా అనేక కారణాల వల్ల మద్యలో ఆగిపోయింది. సినిమా షూటింగ్ మళ్లీ పునః ప్రారంభం అవుతుంది అనుకున్న ప్రతి సారి కూడా సినిమాను పక్కకు పెడుతూ వచ్చారు. ఎట్టకేలకు ఈ సినిమాను పూర్తి […]

రఫ్ఫాడించిన రెబల్ రెజీనా

పాత ఆల్టో 800 ఆలోచనలకు చెక్ పెట్టి కొత్త ఆల్ట్రోజ్ ఐ20 ఆలోచనలతో చెలరేగిపోతోంది యూత్. ఏం చేసినా సంథింగ్ కిక్కుండాలి. పోష్ గా లగ్జరీగా కిరాక్ పుట్టించాలి. ఇదిగో ఇక్కడ నవతరం కథనాయిక రెజీనాను చూస్తుంటే ఆ విషయం ఇట్టే అర్థమైపోతోంది. 2020 ఆల్ట్రోజ్ వర్సెస్ ఐ 20 కాంపిటీషన్ లా చెలరేగిపోతోంది. నవతరం కథానాయికలంతా ఎవరికి వారు సరికొత్త ఫోటోషూట్లతో దూసుకొస్తుంటే పోటీబరిలో నేనేమైనా తక్కువా? అన్నంతగా చెలరేగింది రెజీనా. బ్రిటన్ మహారాణికి జెరాక్స్ […]