Renu Desai: రేణుదేశాయ్ వచ్చి క‌మిట్‌మెంట్ గురించి చెప్పింది

Renu Desai: ‘పవర్ స్టార్ ప‌వ‌న్‌ క‌ల్యాణ్’ మాజీ భార్య‌ ‘రేణు దేశాయ్’ ఒకప్పుడు హీరోయిన్ గా పలు చిత్రాలు చేశారు. అయితే, ఆమె హీరోయిన్ గా ఉన్నప్పుడు, ఆమెకున్న ఇమేజ్ గురించి తాజాగా ఓ సీనియర్ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఇంతకీ ఎవరు ఆయన..? ఆయనే సీనియర్ దర్శకుడు ‘గీతా కృష్ణ’. ఈయన గతంలో కోకిల‌, కీచురాళ్లు, సంకీర్త‌న లాంటి కొన్నిచిత్రాలు తీశారు. ప్రస్తుతం, బాగా ఖాళీగా ఉంటున్నాడేమో.. ఈ మధ్య వ‌రుస‌గా యూట్యూబ్ […]

త్వరలోనే రేణుదేశాయ్ వెబ్ సీరిస్ విడుదల!

రేణుదేశాయ్ ‘ఆద్య’ అనే వెబ్సీరిస్లో నటిస్తున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా వెబ్సిరిస్గా ఇది తెరకెక్కుతున్నది. పవర్ఫుల్ లేడీ పాత్రలో రేణు అలరించబోతున్నదట. ఇప్పటికే మొదటి షెడ్యూల్ షూటింగ్ కూడా పూర్తయ్యింది. మంగళవారం నుంచి రామోజీఫిల్మ్సిటీలో సెకండ్ షెడ్యూల్ షూటింగ్ ప్రారంభం కానున్నది. ఈ వెబ్ సిరీస్ లో నందిని రాయ్ బాలీవుడ్ హీరో వైభవ్ తత్వవాడి ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. రేణుదేశాయ్ ఈ నటిస్తుండటంతో ‘ఆద్య’పై జాతీయస్థాయిలో చర్చ జరుగుతున్నది. ఎంఆర్ కృష్ణ మామిడాల ఈ […]