దేశంలోని ప్రముఖులు కరోనా బారిన పడుతున్న నేపథ్యంలో గాన కోకిల లతా మంగేష్కర్ ఆరోగ్యం పట్ల ముంబయి మున్సిపల్ కార్పోరేషన్ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే లతాజీ ఇంటికి బయటి వారిని ఎవరిని వెళ్లకుండా చూడటంతో పాటు అక్కడ ప్రత్యేకమైన కరోనా జాగ్రత్తలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక గాలి ద్వారా కూడా కరోనా వ్యాప్తి ...
Read More »