ఇటీవల టాలీవుడ్ లో ఫిలిం స్టూడియోల నిర్మాణంపై ఆసక్తికర చర్చ సాగుతోంది. మెగాస్టార్ చిరంజీవి .. అల్లు అరవింద్ – బన్ని జోడీ.. ఇప్పటికే హైదరాబాద్ ఔట్ స్కర్ట్స్ లో ఫిలింస్టూడియోల నిర్మాణం చేపడుతుండడం సర్వత్రా ఆసక్తికర చర్చకు తావిచ్చింది. ఇక తేదేపా ప్రభుత్వం హయాంలో నందమూరి బాలకృష్ణ విశాఖలో ఫిలిం స్టూడియో నిర్మిస్తారని ప్రచారమైంది. ...
Read More » Home / Tag Archives: ‘విజయ కృష్ణ గ్రీన్ స్టూడియోస్’