హీరోగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా విలన్ గా అన్ని జోనర్స్ ను టచ్ చేస్తూ సినిమాలు చేస్తున్న సత్యదేవ్ తాజాగా నటించిన చిత్రం ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’. ఈ చిత్రం ఇటీవలే ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కేరాఫ్ కంచరపాలెం సినిమా మేకర్స్ ఈ సినిమాను రూపొందించారు. ఒక సింపుల్ స్టోరీని చాలా విభిన్నమైన స్క్రీన్ ప్లేతో ...
Read More » Home / Tag Archives: శభాష్ ఉమామహేశ్వర సూపర్ అన్న చరణ్