హైదరాబాద్లో సింగిల్ స్క్రీన్ థియేటర్ల పరిస్థితి దయనీయంగా మారింది. కరోనా దెబ్బతో ఎన్నో నెలలుగా చాలా థియేటర్లు నష్టపోయాయి. దశాబ్ధాల చరిత్ర ఉన్న శాంతి థియేటర్ను తప్పని సరి పరిస్థితుల్లో మూసేస్తున్నట్టు ప్రకటించింది యాజమాన్యం. శాంతి థియేటర్ బాటలోనే అనేక థియేటర్లు పయనిస్తున్నాయి. దిల్సుఖ్నగర్లోని మెగా వెంకటాద్రి కోణార్క్ కూడా ఇదే మార్గాన్ని ఎంచుకున్నాయి. థియేటర్లు ...
Read More »