ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 720 ప్రాసెసర్‌తో ఈ లిస్టింగ్‌లో కనిపించింది. ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టం, 4 జీబీ ర్యామ్‌తో ఈ ఫోన్ రానున్నట్లు ఈ లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది. ఈ ఫోన్ గీక్ బెంచ్ సింగిల్ కోర్ టెస్టులో 478 పాయింట్లను, మల్టీకోర్ టెస్టులో 1595 పాయింట్లను సాధించింది. ఎఫ్‌సీసీ లిస్టింగ్ ప్రకారం ఈ ...
Read More »