డార్లింగ్ ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో సిద్ధమై ప్రేక్షకుల ముందుకి వస్తోన్న సినిమా సలార్. ప్రపంచ వ్యాప్తంగా ఐదు భాషలలో డిసెంబర్ 22న ఈ చిత్రం రిలీజ్ కాబోతోంది. రెండు భాగాలుగా హోంబలే ఫిలిమ్స్ ఈ సినిమాని నిర్మిస్తోంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సలార్ ఖాన్సార్ రాజ్యంలో జరిగే కథగా ఉండబోతోందని ట్రైలర్ ...
Read More » Home / Tag Archives: సలార్ కేజీఎఫ్ 2 రికార్డ్ ని బ్రేక్ చేస్తుందా?