సహోద్యోగినితో తహసీల్దార్ రాసలీలలు.. వీడియో వైరల్

బాధ్యతాయుతమైన ఉద్యోగంలో ఉన్న తహసీల్డార్ కామాంధుడిగా మారాడు. తనతో పాటు పనిచేసే సహోద్యోగితోనే కామవాంఛలు తీర్చుకుంటూ కెమెరా కంటపడ్డాడు. కర్ణాటకలోని కొప్పళ్ల జిల్లాలో ఓ తహసీల్దార్ వ్యవహారం ఇప్పుడు రాష్ట్రంలోనే హాట్ టాపిక్‌గా మారింది. కొప్పళ నగరాభివృద్ధి శాఖలో తహసీల్దార్‌గా పనిచేస్తున్న గురుబసవరాజ్‌ గతంలో కుష్ఠగి తాలూకా తహసీల్దార్‌గా పనిచేశారు. ఆరు నెలల క్రితమే కొప్పళకు బదిలీపై వచ్చారు. గతంలో ఆయన పనిచేసిన చోట ఓ మహిళా ఉద్యోగినితో రాసలీలలు జరుపుతున్న వీడియో తాజాగా సోషల్‌మీడియా వైరల్‌గా […]