నాతో ఎంజాయ్ మెంట్ మామూలుగా ఉండదు అంటూ సమంత సామ్ జామ్ టాక్ షో తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. ఆహా ఓటీటీ కోసం సమంత చేస్తున్న టాక్ షో మొదటి ఎపిసోడ్ స్ట్రీమింగ్ కు మరో రెండు రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ నేపథ్యంలో మొదటి ప్రోమోను విడుదల చేశారు. ...
Read More » Home / Tag Archives: సామ్ జామ్ ప్రోమో : నిజంగానే ఎంజాయ్ మెంట్ మామూలుగా లేదు