సింగర్ సునీత భర్త వీరపనేని రామ్ హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించారు. గత కొన్ని రోజులుగా కేకే లక్ష్మణ్ అనే వ్యక్తి నుండి పదే పదే బెదిరింపు కాల్స్ వస్తున్నాయని… బెదిరింపు మెసేజ్ లు వస్తున్నాయని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో రామ్ పేర్కొన్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే… కేకే లక్ష్మణ్ అనే వ్యక్తి తాను సినీ ...
Read More » Home / Tag Archives: సింగర్ సునీత భర్త రామ్ కు ప్రాణ హాని!