సినీ ఇండస్ట్రీ గత ఐదు నెలలుగా గడ్డు కాలం ఎదుర్కుంటున్న నేపథ్యంలో నిర్మాతలు పెద్ద ఎత్తున నష్టాలను చవి చూస్తున్నారు. అయినా సరే టాలీవుడ్ లో మాత్రం కొందరు మేకర్స్ వరుసగా కొత్త ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేస్తూ వస్తున్నారు. అయితే వీరంతా ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్స్ ఉన్నాయనే ధైర్యంతోనే సినిమాలు తీస్తున్నారని తెలుస్తోంది. ఒకప్పుడు చిన్న ...
Read More »