బుల్లితెర యాంకర్ కం నటి సురేఖ వాణి పరిచయం అవసరం లేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సురేఖా వాణి నిరంతరం బిజీ. గత కొంతకాలంగా ఆమె రెగ్యులర్ ఫోటోషూట్లు అంతర్జాలాన్ని షేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. తనకో టీనేజీ డాటర్ ఉన్నా.. తనతోనే పోటీపడుతోందా? అన్నంతగా షాక్ లిస్తున్నారు సురేఖ. అయితే అందుకు సహేతుక కారణం లేకపోలేదు. ...
Read More »