సుర్వీన్ చురకత్తితో గుచ్చకలా!
ఇండస్ట్రీలో ఒక ఫేజ్ లోనే అవకాశాలు క్యూ కడతాయి. ఆ తర్వాత ఛాన్సులు ఇవ్వమన్నా ఇవ్వరు. సక్సెస్ అవ్వాలన్నా….ఫెయిలవ్వాలన్నా! అప్పుడే తానేంటో నిరూపించుకోవాలి. లేదంటే పరిస్థితి మళ్లీ మొదటి కే వస్తుంది. తాజాగా హాట్ సంచలనం సుర్వీన్ చావ్లా అదే పరిస్థితుల్లో కనిపిస్తుంది. ఆరంభంలో అమ్మడు వరుసగా అన్ని భాషల్లోనూ సినిమాలు చేసింది. తెలుగు..కన్నడ..హిందీ అంటూ చుట్టేసింది. ఎక్కువగా బాలీవుడ్ లోనే సినిమాలు చేసింది. అక్కడ అవకాశాలు తగ్గడంతో వెబ్ సిరీస్ లపైనా పడింది. చివరికి ‘రానా […]
