అటు తిరిగి.. ఇటు తిరిగి.. కథ క్లైమాక్స్ కు చేరి చివరకు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకే పార్టీ పగ్గాలు దక్కాయి. అధ్యక్ష పదవి కేంద్రంగా సాగిన ఈ కుమ్ములాటల్లో చివరకు పార్టీ భవిష్యత్ దృష్ట్యా మళ్లీ అమ్మనే అందరూ ఎన్నుకున్నారట.. తాజా పరిణామాలతో కాంగ్రెస్ లో కుమ్ములాటలు మొదలయ్యాయి. పరిస్థితి చేజారింది. ఎవరికి అధ్యక్ష బాధ్యతలు ...
Read More »