లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచి వలస కూలీలను ఆదుకుంటూ ప్రజల దృష్టిలో రియల్ హీరోగా మారారు సోనూ సూద్. లాక్ డౌన్ ముగిసినప్పటికీ సోనూ తన సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. తాను స్వయంగా తెలుసుకున్న తన దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరించడంతో పాటు కష్టాల్లో ఉన్నవారిని ఆదుకుంటున్నారు. తాజాగా ఓ చిన్నారికి గుండె ఆపరేషన్ చేయించి ...
Read More » Home / Tag Archives: సోనూ సాయం : మరో చిన్నారి గుండె నిలిచింది!