సోమీ అలీ షాకింగ్ నిజాన్ని బయపెట్టింది. 1990లలో తన నటనతో ఆకట్టుకొని.. గడిచిన కొన్నేళ్లుగా ఎన్జీవోను నడుపుతోంది నటి సోమీ అలీ. భాయ్ సల్మాన్ మాజీ ప్రేయసిగా చెప్పే ఆమె.. తన జీవితంలో తనకు ఎదురైన దారుణాల గురించి వెల్లడించి షాక్ కు గురి చేసింది. లైంగిక వేధింపులకు గురయ్యే చిన్నారుల్ని సేవ్ చేసే ఆమె.. ...
Read More »