అందాల హంసానందిని గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. ఈ అమ్మడు చేసిన సినిమాలు మరియు ఐటెం సాంగ్స్ ఈమెపై జనాల్లో అభిమానంను పెంచింది అనడంలో సందేహం లేదు. అయితే అదృష్టం బాగాలేకపోవడం వల్లో లేదా మరేంటో కాని ఈ అమ్మడు ఆశించిన స్థాయిలో ఆఫర్లు దక్కించుకోవడంలో విఫలం అయ్యింది. అందం.. ఫిజిక్.. మంచి ఫేస్ ఎక్స్ ప్రెషన్స్ పలికించే సత్తా ఉన్నా కూడా ఈమెకు అవకాశాలు సన్నగిల్లాయి. ఈగ సినిమాలో ఈమె చేసింది చిన్న […]
హంసానందిని పరిచయం అవసరం లేని పేరు ఇది. మోడల్ టర్న్ డ్ నటి కి పలువురు టాలీవుడ్ హీరోలు అవకాశాలిచ్చి ఎంకరేజ్ చేశారు. జగపతిబాబు.. నాగార్జున లాంటి హీరోలు కెరీర్ ఆరంభమే అవకాశాలిచ్చారు. ఆ క్రమంలోనే టాలీవుడ్ లో ఈ భామ కెరీర్ అలా అలా సాగింది. ఓవైపు ఐటెమ్ నంబర్లు.. మరోవైపు ఆసక్తికర క్యారెక్టర్లతో రాణించింది. నాయికగా అడపాదడపా మెరిపించింది. అత్తారింటికి దారేది చిత్రంలో ముంతాజ్ తో కలిసి నర్తించింది. అలాగే జై లవకుశ- సోగ్గాడే […]
2013లో “మిర్చి లాంటి కుర్రాడే” అంటూ ప్రభాస్ తో చిందేసి కుర్రకారులో వేడి పుట్టించిన భామ హంసానందిని. తెలుగు పరిశ్రమలో మొన్నటి వరకు ప్రత్యేక పాటలకు మోస్ట్ ఫేవరేట్ గా మారింది. నిజానికి ఐటమ్ సాంగ్స్ అంటే కాస్తో కూస్తో అనే కాకుండా ఊహించని రీతిలో ప్రేక్షకులకు కావాల్సిన అందాలను గుప్పించాలి. ప్రస్తుతం కమర్షియల్ ఎంటర్టైనింగ్ సినిమాలకు ఐటెం సాంగ్స్ స్పెషల్ అట్రాక్షనుగా నిలుస్తున్నాయి. అలాగే ఐటమ్ సాంగ్స్ పై అంచనాలు కూడా ఆ స్థాయిలోనే ఉంటున్నాయి. […]