హనీమూన్ లో సముద్రపు అందంను ఆస్వాదిస్తున్న చందమామ

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ గత నెల 30వ తారీకున గౌతమ్ కిచ్లును వివాహం చేసుకున్న విషయం తెల్సిందే. పెళ్లి తర్వాత ఈ కొత్త దంపతులు మాల్దీవ్ లకు హనీమూన్ కు వెళ్లారు. అక్కడ నుండి కాజల్ రెగ్యులర్ గా ఫొటోలను షేర్ చేస్తూ ఉంది. మాల్దీవ్ ల అందాలను ఆస్వాదిస్తూ ఈ సమయంను వారు ఎంజాయ్ చేస్తున్నారు. కాజల్ ఈ ఫొటోలో బ్లూ స్కై మరియు బ్లూ సీ అందాన్ని ఎంజాయ్ చేస్తుంది. ఈ ఫొటోను […]