హిందీ మార్కెట్ కోసమేనా ఈ వేలం వెర్రి?
పాన్ ఇండియా మార్కెట్ మన హీరోలపై తీవ్రమైన ఒత్తిడి పెంచుతున్నట్టే కనిపిస్తోంది. ముఖ్యంగా బాహుబలి ఫ్రాంచైజీతో ప్రభాస్ రేంజ్ అమాంతం స్కైని టచ్ చేయడంతో ఇతర తెలుగు హీరోల్లో పోటీతత్వం పెరిగింది. ప్రభాస్ బాటలో వెళ్లాలన్న పంతంతో ఉన్నారు అంతా. ఆ మేరకు హార్డ్ వర్క్ చేస్తున్నారు. కానీ ఇదంతా ఒక్కసారిగా కుదిరేపనేనా? అందరికీ ప్రభాస్ కి కుదిరినట్టు కుదురుతుందంటారా? కారణం ఏదైనా మన స్టార్ హీరోలు ఎందులోనూ తగ్గడం లేదు. ఇటీవల స్టార్లు హీరోలు యూట్యూబ్.. […]
