శాండిల్ వుడ్ డ్రగ్స్ కేసులో ప్రముఖ హీరోయిన్లు రాగిణి ద్వివేది – సంజనా గల్రానీలను బెంగళూరు సిటీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు(సీసీబీ) అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసు దర్యాప్తులో భాగంగా సీసీబీ అధికారులు రాగిణి – సంజనలకు ఆసుపత్రిలో వైద్యపరీక్షలు నిర్వహించి రక్త నమూనాలు – మూత్రం – తల వెంట్రుకలను సేకరించారు. ...
Read More »