టాలీవుడ్ సింగర్ యాక్టర్ నోయెల్.. హీరోయిన్ ఎస్తేర్ లు విడాకులు తీసుకున్నారు. ‘వెయ్యి అబద్ధాలు’ ‘భీమవరం బుల్లోడు’ ‘గరం’ ‘జయజానకి నాయక’ ‘జూలియట్ లవర్ ఆఫ్ ఇడియట్’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ ఎస్తేర్.. నటుడు సింగర్ నోయెల్ ని గతేడాది పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. రెండు కుటుంబాలను ఒప్పించి ప్రేమ పెళ్లి చేసుకున్న ఈ జంట మధ్య ఐదారు నెలలకే మనస్పర్థలు వచ్చాయని.. గత కొంతకాలంగా కలిసి ఉండటం లేదని వార్తలు వచ్చాయి. […]
హీరోయిన్.. తమిళ బిగ్ బాస్ ఫేం వనిత విజయ్ కుమార్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. గత రెండు నెలల కాలంగా తెలుగు మీడియాలో కూడా ఈమె గురించి వార్తలు తెగ వస్తున్నాయి. ఈమె మూడవ పెళ్లి ప్రకటన మొదలుకుని తనపై విమర్శలు చేసిన వారికి కౌంటర్ ఇచ్చే వరకు ఎన్నో విధాలుగా ఈమె మీడియా ముందుకు వచ్చింది. అయితే ఈసారి ఒక విషాద సంఘటనతో సోషల్ మీడియా ముందుకు వచ్చి అయ్యో పాపం […]
బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య తర్వాత ఒక్కొక్కటిగా బయటకొస్తున్న విషయాలు అశేష ప్రేక్షక లోకాన్ని ఆశ్చర్యపరుస్తున్నాయి. సుశాంత్‌ది ఆత్మహత్యే అని పోస్ట్‌మార్టం రిపోర్టులో తేలినా.. ఆయన మరణం వెనుక ఏవో బలమైన కారణాలున్నాయని అనుమానాలు వ్యక్తం కావడంతో ఈ కేసు దర్యాప్తు సీబీఐ దాకా వెళ్ళింది. సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తిని సెంటర్ పాయింట్‌గా తీసుకొని విచారణ చేస్తున్న క్రమంలో బాలీవుడ్ బడా దర్శకుడు మహేష్ భట్‌తో ఆమె చేసిన వాట్సాప్ […]