టాలీవుడ్ హీరో డెబ్యూ మూవీ రిలీజ్ విషయంలో మేకర్స్ మల్లగుల్లాలు పడుతున్నారని తెలుస్తోంది. ఓ పెద్ద ఫ్యామిలీ నుంచి ఇంట్రడ్యూస్ అవుతున్న హీరో సినిమాని నిర్మించడానికి పెద్ద ప్రొడక్షన్ హౌస్ ముందుకు వచ్చింది. టాలీవుడ్ లో స్టార్ హీరోలతో సినిమాలు తీస్తూ వస్తున్న సదరు నిర్మాణ సంస్థ.. డెబ్యూ హీరో అయినప్పటికీ ఫ్యామిలీ క్రేజ్ ని ...
Read More »