విభిన్న కథా చిత్రాల్ని ఎంచుకుంటున్న క్రేజీ హీరో నిఖిల్. `అర్జున్ సురవరం` చిత్రంతో హిట్ చిత్రాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. లాక్ డౌన్ టైమ్ లో వివాహం చేసుకున్న నిఖిల్ రెట్టించిన ఉత్సాహంతో వరుస చిత్రాల్ని లైన్ లో పెట్టాడు. నిఖిల్ నటిస్తున్న తాజా చిత్రం `18 పేజెస్`. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సుకుమార్ ఈ చిత్రానికి కథ స్క్రీర్ ప్లే తో పాటు నిర్మాణ భాగస్వామిగా […]
నిఖిల్ హీరోగా ‘కుమారి 21 ఎఫ్’ చిత్ర దర్శకుడు సూర్య ప్రతాప్ దర్శకత్వంలో బన్నీవాసు మరియు సుకుమార్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా ’18 పేజెస్’. ఈ సినిమా లాక్ డౌన్ కు ముందు అనుకున్నా కొన్ని కారణాల వల్ల పట్టాలెక్కలేదు. ఇప్పుడు సినిమా షూటింగ్ కు రెడీ అవుతున్నారు. కరోనా ప్రభావం తగ్గే వరకు ఉండాలనుకున్నా అది ఎప్పుడు తగ్గేది తెలియని పరిస్థితి. కనుక వచ్చే నెలలో సినిమాను పట్టాలెక్కించాలని నిర్ణయించుకున్నారట. ఇక ఈ సినిమాలో […]
స్వయంకృషితో ఎదిగిన హీరోగా మెగాస్టార్ చిరంజీవి ఎందరికో స్ఫూర్తి. నవతరం హీరోలకు ఆయనే స్ఫూర్తి. నేటి తరంలో ప్రతిభతో నెగ్గుకు వస్తున్న హీరోలు చిరుని ఆరాధిస్తున్నారు. ఎనర్జిటిక్ హీరో నిఖిల్ చిరు పవన్ స్ఫూర్తితో ఈ రంగంలో ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నాడు. అతడి ఎంపికలు ఎక్స్ క్లూజివ్ అనే చెప్పాలి. వైవిధ్యమైన స్క్రిప్టుల్ని ఎంచుకుని తెలివైన ప్రణాళికలతో ఈ యంగ్ హీరో దూసుకెళుతున్నాడు. మీడియం రేంజ్ బడ్జెట్లకు న్యాయం చేస్తూ బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు తెస్తున్నాయి అతడు […]
అయిదు సంవత్సరాల క్రితం మలయాళంలో ప్రేమమ్ చిత్రంలో నటించి సౌత్ ఇండియా సినీ ప్రేక్షకుల అందరిని ఆకర్షించిన మలయాళి ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్. ఈ అమ్మడు తెలుగులో అ ఆ మరియు ప్రేమమ్ రీమేక్ చిత్రాలతో పరిచయం అయ్యింది. మంచి స్టార్టింగ్ దక్కినా కూడా ఏదో కారణాల వల్ల ఈ అమ్మడికి స్టార్ ఇమేజ్ రావడం లేదు. తెలుగుతో పాటు తమిళం మరియు మలయాళంలో కూడా నటిస్తూ కెరీర్ లో ముందుకు సాగుతున్న ఈ ప్రేమమ్ బ్యూటీకి […]