‘800’కు పెరుగుతున్న మద్దతు నిన్న రాధిక నేడు ఖుష్బూ..!

క్రికెట్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ జీవిత చరిత్ర ఆధారంగా ‘800’ అనే సినిమా విజయ్ సేతుపతి మొదలవాల్సి ఉండగా వివాదాలతో ఆ సినిమా నుంచి తప్పుకుంటున్నట్లు విజయ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మొదలైన నాటి నుంచి వివాదాలకు కేంద్రబిందువుగా మారింది. తమిళ ద్రోహి ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా సినిమా తీయొద్దంటూ తమిళసంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఓ వైపు ఈ సినిమాలో హీరోగా నటిస్తున్న విలక్షణ నటుడు విజయ్ సేతుపతికి సైతం […]