మూడో భర్తను తన్ని తరిమేసిన ప్రముఖ నటి.. ముందే ఊహించానన్న నిర్మాత
దక్షిణాది నటి వనితా విజయ్‌కుమార్ మరోసారి వార్తల్లోకెక్కింది. దేశమంతా లాక్‌డౌన్ కొనసాగుతున్న సమయంలో జూన్ నెలలో సినీ ఇండస్ట్రీకి చెందిన పీటర్ పాల్ అనే వ్యక్తిని మూడో వివాహం చేసుకుని షాకిచ్చింది వనిత. పీటర్ తనను బాగా అర్ధం చేసుకున్న వ్యక్తి అని, అతడితో భవిష్యత్ బాగుంటుందన్న ఉద్దేశంతోనే పెళ్లి చేసుకున్నానని ఆమె తెలిపింది. అయితే పీటర్ తనకు విడాకులు ఇవ్వకుండానే వనితను పెళ్లి చేసుకున్నాడంటూ అతడి మొదటి భార్య కేసు పెట్టడంతో వివాదం మొదలైంది. వనితా […]
