తళా అజిత్ క్రేజీ రేసర్ అన్న సంగతి తెలిసింది తక్కువమందికే. ఆయన యుక్తవయస్కుడిగా ఉన్నప్పుడు రేసింగ్ కాంపిటీషన్స్ లో సత్తా చాటారు. బైక్ రేస్ .. కార్ రేస్ ఆయనకు కొత్తేమీ కాదు. ఇప్పుడు ఆయన నైజం స్వభావమే కథాంశంగా మారింది. సినిమాగా వెండితెరకెక్కుతోంది. హెచ్ వినోద్ దర్శకుడిగా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ మూవీని బోనీకపూర్ ...
Read More »