అల్లు అర్జున్ ఈ ఏడాది ప్రారంభంలో ‘అల వైకుంఠపురములో’ సినిమాతో కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఈ జోష్ లో వెంటనే స్టైలిష్ డైరెక్టర్ సుకుమార్ తో ‘పుష్ప’ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసాడు బన్నీ. వీరి కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. పాన్ ...
Read More » Home / Tag Archives: Allu Arjun Latest Look Creates Doubts on Pushpa Movie